నయీం ముఖ్యఅనుచరుడు రియాజ్‌ అరెస్టు

rffff

నయీం ముఖ్యఅనుచరుడు రియాజ్‌ అరెస్టు

హైదరాబాద్‌్‌: కాల్పుల్లో మృతిచెందిన మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌, మాజీ నక్సలైట్‌ నయీం అనుచరుడు రియాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు రియాజ్‌ను అదుపులోకి తీసుకుఆన్నరు. అనంతరం అతన్ని నల్గొండకు తరలించారు.