నయీం అనుచరులు కస్టడీకి

nayeemafff
నయీం అనుచరులు కస్టడీకి

హైదరాబాద్‌: గ్యాంగస్టర్‌ నయీం అనుచరులు శ్రీధర్‌గౌడ్‌, బలరాంలకు 5రోజులపాటు పోలీసు కస్టడీలోకి తీసుకోనున్నారు. నిందితులను విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి అప్పగిస్తూ హయత్‌నగర్‌ కోర్టు అనుమతిచ్చింది. దీంతో చర్లపల్లి జైలులోఉన్న వీరిని వనస్థలిపురం పోలీసుల అనుపులోకి తీసుకుంటున్నారు.