నదిలో బస్సు బోల్తా: 44 మంది మృతి

Bus fall down in the river
Bus fall down in the river

నదిలో బస్సు బోల్తా: 44 మంది మృతి

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. టోన్స్‌ నదిలో బస్సు బోల్తాకొట్టింది.. ఈ ఘటనలో 44 మంది అక్కడిక్కడే మృతిచెందారు.