నదిలో దిగిన నలుగురు విద్యార్ధులు మృతి

RIVER
RIVER

గుంటూరు: తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవాళ సెలవు దినం కావడంతో కృష్ణా నదిని చూసేందుకు ఏడుగురు విద్యార్ధులు వెళ్లారు. సరదాగా నదిలోకి దిగిన నలుగురు విద్యార్ధులు…గల్లంతయ్యారు. పోలీసులు మృతదేహాలను నదిలో నుంచి బయటకు వెలికితీశారు. మృతులను చిర్రావూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.