నడిపల్లి నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం

నిడదవోలు: వైఎస్సార్సీ అధినేత, ప్రతిపక్షనేత వెఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నిడదవోలు నియోజకవర్గంలో కొనసాగుతోన్న విషయం విదితమే. జగన్ గురువారం ఉదయం నడిపల్లి కోట శివారు నుంచి 183వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి కానూరు క్రాస్ రోడ్డు చేరుకున్న అనంతరం పాదయాత్ర ముగుస్తుంది.