నటి అన్నపూర్ణ కూతరు కీర్తి ఆత్మహత్య

Suicide
Suicide

తెలుగు చిత్రపరిశ్రమలో సీనియర్‌ సహాయనటి అన్నపూర్ణ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం బెంగుళూరుకు చెందిన యువకుడితో కీర్తికి వివాహం జరిగింది. భర్తతో విభేదాల కారణంగా ఆమె హైదరాబాద్‌లో కొంతకాలంగా ఉంటోందని పోలీసులు భావిస్తున్నారు.