నగరంలో భద్రత కట్టుదిట్టం

Security
Security

ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకాల పర్యటన సందర్భంగా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఆయన అన్నారు.