నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..రాహుల్‌ రోడ్ షో

RAHUL GANDHI
RAHUL GANDHI

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధఙంచారు. సాయంత్రం 4 గంటల నుంచి బేగంపేట ఫ్లై ఓవర్‌, శ్రీనగర్‌ టి-జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి జూబ్లీహిల్స్‌, 5.30 గంటలకు కూకట్‌పల్లి రోడ్‌షోలో రాహుల్‌ పాల్గొన్నారు. అందుకోసం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి.