నగదు రహిత గ్రామాలుగా ఎర్రవల్లి, నర్సన్నపేట

siddikpet
TS CM Kcr Inaugurating Double Bed Room Houses

నగదు రహిత గ్రామాలుగా ఎర్రవల్లి, నర్సన్నపేట

సిద్ధిపేట: ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను నగదురహిత గ్రామాలుగా సిఎం కెటిఆర్‌ ప్రకటించారు. శుక్రవారం ఆయన సామూహిక డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ రెండు గ్రామాలు తెలంగాణలో నంబర్‌1 గ్రామాలుగా నిలవాలన్నారు.ఈ సందర్భంగా గ్రామస్థులకు ఆయన అభినందనలు తెలిపారు.

 

లక్ష్యాలు నిర్ధేశించుకుని ముందుకు సాగాలి

డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం గొప్ప మందుడగు అని లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆయన పేర్కొఆ్నరు. మళ్లీ ఒకరోజు సామూహిక భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుందామన్నాఉ. స్వయం సహాయ గ్రామాలుగా ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామాలోని దుకాణాల వారికి సిఎం స్వైపింగ్‌ పరికరాలు అందజేశారు.