నగదు రహత ఆర్థిక వ్యవస్థపై చర్చ

Modi1
Nodi

నగదు రహత ఆర్థిక వ్యవస్థపై చర్చ

న్యూఢిల్లీ: నగదురహిత ఆర్థిక వ్యవస్థను రూపొందించటంపై కేంద్ర కేబినేట్‌లో చర్చజరిగింది.. పార్లమెంట్‌ లైబ్రరీ హాలులో ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినేట్‌ భేటీలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపార్తుల నగదు మార్పిడిపై చర్చించారు.. నోట లమార్పిడి వ్యవహారంలో నిర్ణయాలు వేగంగా తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.