నగదు అందుబాటులో ఉంచాలి

eetela
TS Minister Eetela Rajendar

నగదు అందుబాటులో ఉంచాలి

న్యూఢిల్లీ: ప్రజలకు నగదు అందుబాటులో ఉంచాలని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కోరామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం జైట్లీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జెస్టీపై కేంద్రానికి పలుసూచనలు చేశామన్నారు. నోట్లరద్దు పరిణామాలపై వివరించామన్నారు.