నకిలీ విత్తనాల విక్రయాలపై పి.డి. యాక్ట్‌

Telangana CM Kcr

Telangana CM Kcr

నకిలీ విత్తనాల విక్రయాలపై పి.డి. యాక్ట్‌

హైదరాబాద్‌: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై పి.డి . యార్డు కింద కేసులు నమోదు చేస్త్తామని సిఎం కెసిఆర్‌ తెలిపారు.. త్వరలో దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకురానున్నామని అన్నారు. రైతులుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు , పురుగుమందులు అందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు..