నందమూరి సుహాసిని సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు

nandamuri suhasini
nandamuri suhasini

హైదరాబాద్‌: దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా పేరును టిడిపి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈసందర్భంగా సుహాసిని ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు.