ధోని ఫామ్‌లోకి రావడం శుభపరిణామం

M S Dhoni
M S Dhoni

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో అద్భుత ప్రదర్శన చేసి ధోని తిరిగి ఫామ్‌లోకి రావడం భారత్‌కు శుభపరిణామమని మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ ప్రశంసించాడు. ప్రపంచకప్‌కు ముందు ధోని ఫామ్‌లోకి రావడం భారత్‌కు బలం చేకూరిందని వ్యాఖ్యానించాడు. ఐతే ఈ రెండు సిరీస్‌లలో ధోనితో పాటు విజ§్‌ుశంకర్‌, రిషబ్‌పంత్‌, మహ్మద్‌ షమి కూడా మంచి ప్రదర్శన చేశారు. షమి బౌలింగ్‌లో ఎంతో నైపుణ్యం సంపాదించాడని, భారత్‌ బౌలింగ్‌కు వెన్నెముకలా తయారయ్యాడని దాదా వివరించారు.