‘ధృవ ప్రీరిలీజ్‌ వేడుక

Dhruva
A Still From Dhruva

‘ధృవ ప్రీరిలీజ్‌ వేడుక

హైదరాబాద్‌: ప్రముఖ హీరో రామ్‌చరణ్‌తేజ్‌ నటించిన ‘ధృవ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. యూసఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్‌లో జరుగుతున్నవేడుకకు మంత్రి కెటిఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తమిళంలో జయం రరవి, నయనతార నటించిన ‘తనీఒరువన్‌కు తెలుగు రీమేక్‌కు రూపుదిద్దుకున్న ఈసినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. అరవింద్‌స్వామి విలన్‌పాత్రలో కన్పించనూన్నరు.. ఈసినిమాను సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. గీతాఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈచిత్రాన్ని నిర్మించారు..