ధృవపత్రాల జారీకి సర్కారు ఆదేశం

 

ధృవపత్రాల జారీకి సర్కారు ఆదేశం
ఇంటర్నెట్‌ డెస్క్‌: గుంటూరు: ఎపిలోని కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమ పథకాల నేపథ్యంలో ఈ సర్టిఫికెట్లను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.