ధావన్‌ ఆర్థశ‌త‌కం పూర్తి, స్కోర్‌- 100/0

dhawan
dhawan

ఢిల్లీ: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరుగుతున్న తొలి టీ20లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ధావన్‌లు దూకుడుగా అడుతున్నారు. ఈ క్రమంలో ధావన్‌(51) ఆర్థ శ‌త‌కం పూర్తి చేశాడు. రోహిత్‌(40) పరుగులు చేశారు.దీంతో 12 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు 100 పరుగులు చేసింది.