ధావన్‌కు స్థానం
న్యూఢిల్లీ : టీమిండియాకు చెందిన బౌలర్ భువనేశ్వర్కుమార్కు గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగే టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో స్థానం లభించింది. దీంతో భువనేశ్వర్ స్థానంలో ఆల్‌రౌండర్ రిషి ధావన్‌కు స్థానం దక్కింది.కాగా గాయపడ్డ మరో బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే స్థానంలో ప్రత్యామ్నాయంగా గుర్కీరత్ సింగ్ జట్టుతో పాటు కొనసాగుతున్నాడు.