ధాన్యం కొనుగోళ్లపై ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు

మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్లు, కనీస ధరలపై జిల్లా అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు, సాకులు చెబుతు ధాన్యం కొనకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తేమ, తరుగు అంటూ రైతులకు ఇబ్బంది కలిగించ వద్దని అన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/