ధాన్యం కొనుగోళ్లకు రూ.వెయ్యికోట్లు

Harish Rao
Harish Rao

ధాన్యం కొనుగోళ్లకు రూ.వెయ్యికోట్లు

జోగిపేట: యాసంగి సీజన్‌లోని రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు చేసేందుకు రూ.వెయ్యి కోట్ల కేటయించిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.. సంగారెడ్డి జిల్లా అందోళన జోగిపేట నగర పంచాయతీకి మదిర గ్రామమైన కొటాల, పోతిరెడ్డ పల్లి గ్రామాల్లో మంత్రి హరీష్‌రావు రైతులతోముఖాముఖీ నిర్వహించారు.