ధర్నాచౌక్‌ ఎత్తివేయాలంటూ వాకర్స్‌ క్లబ్‌ ధర్నా

indrira park
indrira park

ధర్నాచౌక్‌ ఎత్తివేయాలంటూ వాకర్స్‌ క్లబ్‌ ధర్నా

హైదరాబాద్‌: ధర్నాచౌక్‌ ఎత్తివేయాలంటూ వాకర్స్‌ క్లబ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇక్కడి ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో వాకర్స్‌ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.
=============
=