ద‌.ఆఫ్రికా 9వ వికెట్ ఔట్‌.. భార‌త్ బౌల‌ర్ల విజృంభ‌ణ‌

Team India
Team India

జోహాన్స్ బ‌ర్గ్ టెస్ట్ అనూహ్య మ‌లుపు తిరిగింది. విజ‌యం ముగింట ద‌క్షిణాఫ్రికా చ‌తికిల ప‌డింది. 38 ప‌రుగుల వ్య‌వ‌ధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచును చేరింది. టీ విరామం త‌ర్వాత భార‌త్ బౌల‌ర్లు రెచ్చిపోవ‌డంతో ద‌క్షిణాఫ్రికా చతిక‌ల‌ప‌డింది. భార‌త్ బౌల‌ర్ల‌లో ష‌మి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, బూమ్రా, ఇశాంత్ త‌లో రెండు వికెట్లు తీశారు. భువ‌నేశ్వ‌ర్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.