ద్ద‌రు మావోయిస్టులు మృతి

chatisgarh

ఛ‌త్తీస్‌గ‌ఢ్” పోలీసుల కాల్పుల్లో ఇద్ద‌రు మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ సుకుమా జిల్లా పుట్టిపాడు అట‌వీ ప్రాంతంలో చోటు చేసుకుంది. కాగా.. పోలీసులు మావోయిస్టుల మ‌ధ్య జ‌రిగిన ఎదురు కాల్పుల్లోఇద్ద‌రు మావోయిస్టులు మృతి చెందారు