దేశ సమైక్యతను దెబ్బతీసేలా దిగ్విజయ వ్యాఖ్యలు

kishanreddy
kishanreddy

దేశ సమైక్యతను దెబ్బతీసేలా దిగ్విజయ వ్యాఖ్యలు

హైదరాబాద్‌: దిగ్విజ§్‌ుసింగ్‌ వ్యాఖ్యలపై భాజపా నేత కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.. దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆయనమండిపడ్డారు.