దేశానికే తీరనిలోటు

PAWAN KALYAN
PAWAN KALYAN

దేశానికే తీరనిలోటు

హైదరాబాద్‌: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం దేశానికే తీరనిలోటని ప్రముఖనటుడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. జయమృతిపట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.