దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించిన ఫ్రాన్స్‌

hialert

దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించిన ఫ్రాన్స్‌

ఫ్రాన్స్‌లోని నీస్‌నగరంలో ఉగ్రవాదుల దాడి ఘటనపై ఫ్రాన్స్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించింది. ఫ్రాన్స్‌ ఎమర్జెన్సీని మరోమూడు నెలల పాటు కొనసాగించనున్నారు.