దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ

modi with mother ff

దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ

గాంధీనగర్‌ (గుజరాత్‌): ప్రధాని నరేంద్రమోడీ పుట్టిన రోజు సందర్బంగా శనివారం ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి.. పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్‌లో తన జన్మదిన వేడుకలను ఆయన జరుపుకుంటున్నారు. తొలుత తల్లి హీరాబాయి ఆశీస్సులు అందుకున్నారాయన. పుట్టిన రోజు సందర్భంగా తనకు అభినందనలు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.