దేశప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

Pranab
Pranab

దేశప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. ఇవాళ విడుదల చేసని ఒకప్రకటనలో ఆయన భిన్న సంస్కృతుల భారత దేశంలో ఏకత్వానికి చిహ్నంగా హోలీని ఆయన అభివర్ణించారు.