దేశంలోనే తొలిసారిగా ముంబై ఎయిర్‌ అంబులెన్స్‌

AIR AMBULANCE
AIR AMBULANCE

దేశంలోనే తొలిసారిగా ముంబై ఎయిర్‌ అంబులెన్స్‌

ముంబై: దేశంలోనే తొలిసారిగా ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎయిర్‌ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తోంది.. రోడ్డుప్రమాదాల్లోతీవ్రంగా గాయపడిన వారిని సత్వరమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించటం ద్వారా ప్రాణాలను కాపాడాలనే సదుద్దేశ్యంతో ఎయిర్‌ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.. అవయన రవాణాకు కూడ ఎయిర్‌ అంబులెన్స్‌ను వినియోగించాలని భావిస్తోంది.. ఇందుకోసం ఇప్పటికే ఎయిర్‌ అంబులెన్స్‌ ల్యాండింగ్‌ ప్రదేశాలను గుర్తించే పనిలోనిమగ్నమైంది.