దేశంలోని గొప్ప దర్శకుల్లో దాసరి ఒకరు

RAjani2
Rajani kanth

దేశంలోని గొప్ప దర్శకుల్లో దాసరి ఒకరు

చెన్నై:దేశంలోని గొప్పదర్శకుల్లో దాసరి ఒకరు అని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ అన్నారు..దాసరి తనకు ఆత్మీయుడని పేర్కొన్నారు.. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దాసరి లేని లోటు తీర్చలేని దని అన్నారు. దాసరి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి వ్యక్తంచేశారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.