దేవకొండ సినిమా టైటిల్‌

VIJAY DEVARAKONDA
VIJAY DEVARAKONDA

 దేవకొండ సినిమా టైటిల్‌

హీరో విజ§్‌ు దేవరకొండ పరశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారని తెలిసిందే.. ఈ చిత్రానికి గీత గోవిందం అనే టైటిల్‌ను ఖరారు చేశారు.. చిత్రం యూనిట్‌ .. రష్మీక హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాను గీతాఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈచిత్రానికి సమర్పకుడిగా ఉన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు.. ఇక ఈచిత్రం ప్రీ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. శ్రీరసు శుభమస్తు సినిమా విజయం తర్వాత పరశురామ్‌ తెరకెక్కించనున్న ఈచిత్రంపై మంచి అంచనాలున్నాయి
========