‘దెయ్యం చెప్పిన కథ

DEYYAM CHEPINA KADHA1
DEYYAM CHEPINA KADHA1

‘దెయ్యం చెప్పిన కథ’

ఆరాధ్య ప్రొడక్షన్స్‌ పతాకంపై , శివ, సుప్రియ, సరేష్‌ జెండా , సునీల్‌ , పద్మ ముఖ్యనటీనటులుగా ప్రదీప్‌ రాజ్‌ దర్శకత్వంలో పెనాక దయాకర్‌రెడ్డి నిర్మిస్తున్నచిత్రం ‘దెయ్యంచెప్పిన కథ.. నవీన్‌ జె. సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలు ఫిలింఛాంబర్‌లో ఘనంగా విడుదలయ్యాయి.. కార్యక్రమంల ప్రముఖ దర్శకుడు సాగర్‌, నిర్మాతలు, రామసత్యనారాయ;, సాయివెంకట్‌లు సంయుక్తగా బిగ్‌సిడిని ఆవిష్కరించారు. చిత్ర దర్శకుడు ప్రదీప్‌రాజ్‌, నిర్మాత పి.దయాకర్‌రెడ్డి మాట్లాడారు. తొలి ప్రయత్నంగా మేము కష్పటడి చేసిన ఈసినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు.ఇందులోనటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులుఅందరూ బాగా కోఆపరేట్‌ చేశారన్నారు. పాటలు రిచ్‌గా తెరకెక్కించినట్టు తెలిపారు. సినిమా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల చేస్తామన్నారు.