దెబ్బతిన్న టాంక్‌బండ్‌ రోడ్డు

tankbund
Tankbund

దెబ్బతిన్న టాంక్‌బండ్‌ రోడ్డు

హైదరాబాద్‌: సిటీలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నెక్లెస్‌రోడ్‌లోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ ఎదుట రోడ్డు కుంగిపోయింది.. రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో పోలీసులు అప్రమత్తమై బారికేడ్లు ఏర్పాటుచేశారు.. దీంతో వాహనదాలుకు పెద్దముప్పుతప్పినట్లైంది.