దూసుకెళ్లిన జిఎస్‌ఎల్వీఎఫ్‌-05

gslvfff

దూసుకెళ్లిన జిఎస్‌ఎల్వీఎఫ్‌-05

శ్రీహరికోట: శ్రీహరికోటలోని షార్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్వీఎఫ్‌ 05 నింగిలోకి దూసుకెళ్లింది.. ఈ రాకెట్‌ ద్వారా ఇన్‌శాట్‌ 3డిఆర్‌ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. జిఎస్‌ఎల్వీఎఫ్‌ని 05 విజయవంతమైంది.. ప్రయోగించిన సమయం నుంచి 17 నిముషాల్లో ఉపగ్రహం ఇన్‌శాట్‌ 3డిఆర్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.. వాతావరణ మార్పులపై అధ్యయనానికి ఇన్‌శాట్‌ 3డిఆర్‌ చేయూతనివ్వనుంది.