దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం ఇక అక్టోబ‌ర్‌లో?

 

TS CM Kcr
TS CM Kcr

హైద‌రాబాద్ః విజయవాడ దుర్గమ్మను దసరా వేడుకల్లో ఏదొకరోజు దర్శించుకుని మొక్కు తీర్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ భావించారు. రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు ముక్కుపుడక చేయిస్తానని మొక్కుకున్నారు. తాజాగా కేసీఆర్‌ పర్యటనలో మార్పు వచ్చినట్లు, అక్టోబర్‌లో వచ్చే అవకాశముందని అధికారులంటున్నారు.