దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

IMG-20180402-WA0007

విజయవాడ

* విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పరిటాల సునీత
* దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పరిటాల సునీత, కుమారులు శ్రీరామ్ దంపతులు, సిద్దార్ధ కుమార్తె డా.స్నేహలత
* మే 6 వ తేదీన కుమార్తె వివాహం సందర్భంగా పెళ్లి పత్రికను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్న మంత్రి