దుర్గమ్మకు బోనం సమరర్పణ

Telangana Bonam
Telangana Bonam

విజయవాడ: కనకదుర్గమ్మకి తెలంగాణ బోనం సమర్పించారు. హైదరాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. జమ్మిదొడ్డి నుంచి ఇంద్రకీలాద్రి వరకు బోనాలతో ప్రదర్శన నిర్వహించారు.