దుర్గమ్మకు చలమేశ్వర్ పూజలు

దుర్గమ్మకు చలమేశ్వర్ పూజలు
విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ దర్శించుకున్నారు.. ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.. కనకదుర్గమ్మ ఆలయంలో జస్టిస్ చలమేశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.