దుండిగల్‌లో వ్యక్తి హత్య

MURDER

దుండిగల్‌లో వ్యక్తి హత్య

మేడ్చల్‌: దుండిగల్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.. గోపాల్‌ యాదవ్‌ అనే వ్యక్తిని దుండగులు బండరాయితో మోది హత్యచేశారు.