దుండగుడి కాల్పులు: పోలీసు అధికారి, భార్య మృతి

PARISFFFF

దుండగుడి కాల్పులు: పోలీసు అధికారి, భార్య మృతి

\ప్యారిస్‌: ఫ్రాన్‌ రాజధాని ప్యారిస్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పులో పోలీసు అధికారి సహా అతని భార్య మృతిచెందారు. ఇక్కడ మాగ్నావిల్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకకుంది. కాగా పోలీసుల ఎదరుకాల్పుల్లో దుండగుడు మృతిచెందాడు.

PARISF111FFFF