దీనంతటికీ గవర్నరే కారణం

Sasikala
Sasikala

దీనంతటికీ గవర్నరే కారణం

చెన్నై: తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి గవర్నర్‌ బాధ్యులని అన్నాడిఎంకె ప్రదాన కార్యదర్శి శశికళ ఆరోపించారు.. పార్టీలో చీలికను ప్రోత్సహించేందుకే ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించకుండా గవర్నర్‌ జాప్యం చేస్తున్నారని ఆమె విమర్శించారు.. ఈ వైఖరికి నిరసనగా రేపటి నుంచి కొత తరహాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఆమె పేర్కొన్నారు.