దాసరి మృతికి ఉభయరాష్ట్రాల సిఎంలు సంతాపం

Dasari1
Dasari (file)

దాసరి మృతికి ఉభయరాష్ట్రాల సిఎంలు సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్‌, చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు..