దసరా నుంచే కొత్తజిల్లాల ప్రారంభం

KCR3
TS CM Kcr

దసరా నుంచే కొత్తజిల్లాల ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలో దసరా రోజునే కొత్తజిల్లాలు ప్రారంభం కావాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. కొత్తజిల్లాల్లో కార్యాలయాల నిర్మాణానికి రూ.2వేల కోట్లు కేటాయిస్తున్నట్టు సిఎం కెసిఆర్‌ తెలిపారు. హైపర్‌ కమిటీ నివేదిక ఈనెల 7వ రానుందని, డివిజన్లు, మండలాలు ఉంటాయనేదానిపై నివేదికతో స్పష్టం అవుతుందన్నారు.