దళితులపై దాడులు సామాజిక రుగ్మత

rajfff

దళితులపై దాడులు సామాజిక రుగ్మత: రాజ్‌నాధ్‌

న్యూఢిల్లీ: దళితులపై దాడులు జరగడమనేది ఒక సామాజిక రుగ్మతలాంటిదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ అన్నారు. ఈ రుగ్మతను రూపుమాపుకోవటానికి అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పేర్కొన్నారు.