దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ డౌన్‌

S Africa wicket
S Africa wicket

సెంచురియన్‌: భారత్‌తో జయితోన్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ఎట్టకేలకు దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఓపెనర్లు జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. లంచ్‌ బ్రేక్‌ తదనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా కొంత సమయానికే వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ వేసిన 30 ఓవర్‌ మూడో బంతిని డిఫెండ్‌ చేసేందుకు యత్నించి ఎల్గర్‌(31) సిల్లీ పాయింట్‌లో ఉన్న విజ§్‌ుకి క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. దీంతో 31ఓవర్లు ముగిసే సమయానిఇ దక్షిణాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 86పరుగులు చేసింది. క్రీజ్‌లో మర్క్‌రం(54) ఆమ్లా(0) ఉన్నారు.