దక్షిణాఫ్రికాలో మంత్రి సుస్మాస్వరాజ్

భారత వదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జొహెన్స్బర్గ్ చేరుకున్నారు. సుష్మా దక్షిణాఫ్రికాలో 5రోజుల పాటు పర్యటించనున్నారు. దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు, ఐబిఎస్ఎ సమావేశాల్లో సుష్మా పాల్గొననున్నారు.