త్వరలో విద్యుత్‌ చార్జీలు తగ్గుదల

ap cm babu
AP CM Chandra babu Naidu

త్వరలో విద్యుత్‌ చార్జీలు తగ్గుదల

అమరావతి : 5వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ తయారీలో దేశంలోనే ఎపి ప్రథమంగా ఉందని సిఎం తెలిపారు.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు తగ్గుతాయన్నారు.

6 విమానాశ్రయాల అభివృద్ధి

అమరావతి: రాష్ట్రంలో 6 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సంకల్పించినట్టు సిఎం చంద్రబాబునాయుడుఅన్నారు.. నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ, హెచ్‌సిఎల్‌ ద్వారా రూ.800 కోట్లు పెట్టుబడికి శివనాడార ముందుకొచ్చారన్నారు.. దీంతో 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.