త్వరలో రానున్న స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు

Smart prepaid meters
Smart prepaid meters

న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ 1వ తేది నుండి మూడేళ్లలోగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ విద్యుత మీటర్లను ప్రవేశపెడుతున్నటు కేంద్రం ప్రకటించింది. స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లను తీసుకురాడటం వల్ల సాంకేతిక నైపుణ్యమున్న యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కేంద్రం పేర్కొంది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ కొత్త చర్యలు చేపట్టింది.