త్వరలో మునిసిపల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్స్‌

app
app

త్వరలో మునిసిపల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్స్‌

అమరావతి: ఎపి మునిసిపల్‌ సర్వీస యాప్‌నుకు (పురసేవా యాప్‌)కు ఎకనమిక్స్‌ టైమ్స్‌ అవార్డు ప్రకటించింది.. మంత్రి నారాయణ ఈ విషయాన్ని వెల్లడించారు.. మునిసిపాలిటీల్లో వేస్ట్‌ డస్ట్‌బిన్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.అలాగే త్వరలో మునిసిపల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్స్‌ను కూడ ఏర్పాటు చేస్తామన్నారు.