త్వరలో బిబినగర్‌ ఎయిమ్స్‌కు నిధులు

 

nadda

నల్గొండ: బిబినగర్‌ ఎయిమ్స్‌కు త్వరలో నిధులు మంజూరుచేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జెపి నడ్డా తెలిపారు. తన రెండు రోజుల పర్యటలో భాగంగా బుధవారం ఆయన నల్గొండలో పర్యటిస్తున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం దేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లనుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర సహకరిస్తుందని నడ్డా అన్నారు